వికీపీడియా:విశేష వ్యాసాలు

వికిపీడియాలో విశేష వ్యాసాలు

ఈ కాంస్యతార ఉన్న వ్యాసములు వికిపీడియాలో విశేష వ్యాసాలు.

విశేష వ్యాసాలను వికిపీడియాలో నాణ్యత పరంగా ఉన్నత శ్రేణి వ్యాసాలుగా పరిగణిస్తారు. ఈ జాబితాలో వ్యాసాలను చేర్చే మునుపు సభ్యులు ఆ వ్యాసాన్ని క్షుణ్ణంగా ఖచ్చితత్వము, సంపూర్ణత, నిష్పాక్షికత్వము మరియు శైలి మొదలగు లక్షణములను పరిశీలించి ఒక నిర్ణయము తీసుకుంటారు.

ప్రస్తుతము తెలుగు వికీపీడియాలో ఉన్న మొత్తము 70,995 వ్యాసాలలో 32 వ్యాసాలు విశేష వ్యాసాలు. అంటే సగటున 2,218 వ్యాసాలలో ఒకటి ఇక్కడి జాబితాలో చేర్చబడినవి. వ్యాసము యొక్క పేజీలో కుడివైపు పై భాగాన ఒక చిన్న కాంస్య తార (పైనున్నటి వంటిదే కానీ చిన్నది) కనిపిస్తే అది విశేష వ్యాసము అన్నమాట.

తెలుగు వికీపీడియాలో ఉన్న ఏదయినా వ్యాసం గనక మీకు నచ్చితే గనక దానిని విశేష వ్యాసంగా ప్రతిపాదించండి.

అడ్డదారి:
WP:FA

ఉపోద్ఘాతము

తెవికీలో ఉన్న మంచి మంచి వ్యాసాలను మొదటి పేజీలో ఇలా విశేష వ్యాసాలుగా చేర్చాలనే సంకల్పం ఆగష్టు 2005న మొదలయింది. దీని ముఖ్య ఉద్దేశం తెవికీ వ్యాసాల నాణ్యతా ప్రమాణాలను పెంచటమే. నవంబర్ 14 2005న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది.

ఏదయినా వ్యాసాన్ని విశేష వ్యాసంగా ప్రదర్శించేటపుడు కింది పనులు చెయ్యవలసి ఉంటుంది.

 1. మూస:విశేష వ్యాసము1లో ఆ వ్యాసములో ఉన్న సమాచారాన్ని రెండు మూడు వాక్యాలలో రాయండి. ఉదాహరణకు చరిత్రను చూడండి.
 2. తరువాత ఈ పేజీలోనే ఆ వ్యాసాన్ని తగిన ఉపవిభాగంలో తేదీతో సహా చేర్చండి.
 3. తరువాత విశేష వ్యాసంగా మారుస్తున్న వ్యాసపు పేజీలో {{ విశేషవ్యాసం | తేదీ }} అనే మూసను చేర్చండి. మూసలో ఉన్న తేదీని, వ్యాసాన్ని విశేషవ్యాసంగా చేసిన తేదీతో మార్చండి.

వ్యక్తులు

 1. భానుమతీ రామకృష్ణ 26 డిసెంబర్ 2005
 2. సావిత్రి (నటి) 2 జనవరి 2006
 3. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి 9 జనవరి 2006
 4. నందమూరి తారక రామారావు 16 జనవరి 2006
 5. పి.వి.నరసింహారావు 23 జనవరి 2006
 6. త్రిపురనేని రామస్వామి 6 ఫిబ్రవరి 2006
 7. దామోదరం సంజీవయ్య 13 ఫిబ్రవరి 2006
 8. అల్లూరి సీతారామరాజు 23 డిసెంబర్ 2006
 9. కొంగర జగ్గయ్య 21 మార్చి 2007
 10. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ 26 ఏప్రిల్ 2008
 11. టంగుటూరి ప్రకాశం 26 ఏప్రిల్ 2008
 12. శోభన్ బాబు 26 ఏప్రిల్ 2008
 13. మహాత్మా గాంధీ 28 ఆగష్టు 2008
 14. ఘంటసాల వెంకటేశ్వరరావు 5 డిసెంబర్ 2009
పై వ్యాసాలను ఈ వారం వ్యాసం జాబితాలో వాటిని మొదటప్రదర్శించిన వారానికి తగ్గట్టుగా చేర్చబడింది.

చరిత్ర

 1. భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు 13 సెప్టెంబర్ 2014
 2. తాజ్ మహల్ 13 సెప్టెంబర్ 2014


సాహిత్యము

 1. చందమామ 2 మే 2006

మత సంబంధిత

 1. రంజాన్ 2 అక్టోబర్ 2006
 2. విష్ణు సహస్రనామ స్తోత్రము 26 ఏప్రిల్ 2008

జీవ శాస్త్రము

 1. అరటి 10 నవంబర్ 2006
 2. వైరస్ 10 డిసెంబరు 2007
 3. తట్టు 26 ఏప్రిల్ 2008


కంప్యూటరు

 1. బ్లాగు 18 నవంబర్ 2006

సంస్థలు

భౌగోళికము

 1. గోదావరి నవంబర్ 14 2005
 2. బ్రాహ్మణగూడెం 2008 ఏప్రిల్ 26
 3. ఆఫ్ఘనిస్తాన్ 27 ఏప్రిల్ 2008
 4. మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ 2008 ఏప్రిల్ 26
 5. ఆంగ్‌కోర్ వాట్ 13 సెప్టెంబర్ 2014
 6. విశాఖపట్నం 13 సెప్టెంబర్ 2014

ఇతరాలు

 1. భారత సైనిక దళం 26 ఏప్రిల్ 2008
 2. ఉర్దూ భాష 26 ఏప్రిల్ 2008

This page is based on a Wikipedia article written by contributors (read/edit). Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply. Images, videos and audio are available under their respective licenses. Cover photo is available under CC BY 2.0 license.