ఈ నాటి చిట్కా...
మీకు తెలియని వూరు గురించి
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ఎవరైనా పరిచయమున్న మిత్రులను వారి వూరి గురించి అడగండి. వూరెక్కడుంది? పంటలేంటి? గుళ్ళు, గోపురాలు, తిరణాలు, సంబరాలు, నీటి వనరులు - ఇలాంటి విషయాలు. వికీలో ఆ వూరి గురించి వ్యాసం కొద్దిగా వ్రాసేయవచ్చును. చర్చా పేజీలో "ఫలాని వారు ఇచ్చిన సమాచారం ప్రకారం" అని వ్రాస్తే మర్యాదగా ఉంటుంది. (వారికి అభ్యంతరం లేకపోతేనే).
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ఈరోజు చిట్కా మీ పేజీలో శాశ్వతంగా కనబడాలంటే {{subst:ఈ నాటి చిట్కా}} అని ఈ రోజే వ్రాసి భద్రపరచండి.
- మీరు కోరుకున్న చిట్కా శాశ్వతంగా కనబడాలంటే వికీపీడియా:వికీ చిట్కాలు చూసి మీకు కావలసిన చిట్కా పూర్తిపేరును {{subst:<చిట్కా పూర్తి పేరు>}} అని వ్రాసి భద్రపరచండి.